COVID-19: The Bengaluru IT corridor, especially the Mahadevapura-Whitefield belt, is reporting a high number of cases, despite 10 days of corona curfew. irresponsibility of some residents living in hundreds of apartment complexes which is to blame for the rise in numbers says Karnataka Ministers
#BengaluruITCorridor
#COVID19
#MahadevapuraWhitefieldbelt
#Bengaluruapartmentcomplexes
#blackfungusinfection
#KarnatakaMinisters
#Coronavirus inindia
#CovidVaccination
#Lockdown
#IndiaOxygenSupply
#Hospitalbeds
#Coronapatients
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో రోజురోజు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడానికి అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్న కొంత మంది నిర్లక్షమే కారణం అని మంత్రులు మండిపడుతున్నారు. ఐటీ హబ్ లో వందల సంఖ్యలోని అపార్ట్ మెంట్ లలో నివాసం ఉంటున్న వారు సీక్రెట్ గా కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయాలు దాచిపెట్టడం, వారి ఇళ్లలో పని చేస్తున్న మహిళలు మరో పది ఇళ్లలో పని చెయ్యడం వలనే కరోనా వైరస్ చాపకిందనీరులా వ్యాపిస్తోందని, వీళ్ల నిర్లక్షం కారణంగా అమాయకుల ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయని మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఆరోపిస్తున్నారు.